Felication of hindi writer and skating player
Blood Donation Camp
Rotary Founder Paul Harris Bust Inauguration at RC Visakhapatnam south
రోటరీ గురుకులం
క్లాస్ రూమ్ లో బోధించే అంశాలకు భిన్నంగా, సమాజంపట్ల ఒక దృక్పథం అలవాటు చేసే కార్యక్రమాలు మరియు సమాజంలో రేపు పౌరులుగా తీర్చిదిద్దబడేటువంటి వారందరు కూడా తెలుసుకోవలసినటువంటి బాధ్యతలు గుర్తుచేస్తూ వారిలోని సృజనాత్మక వెలికితిసేటటువంటి అంశాలపై 5 వారాల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ రోటరియన్ వై. వెంకన్న చౌదరి ,సెక్రెటరీ ఎస్.జోగారావు, గురుకులం వ్యవస్థాపకులు ఆర్.వి.రాజశేఖర్, క్లబ్ సభ్యులు జె.వెంకట గిరి, పాల్గొన్నారు. దత్తసాయినగర్ కాలనీ కమిటి మెంబర్ల సర్వేశ్వర బాబు, s. హైమావతి కాలని సభ్యులు పాల్గొన్నారు...
Distribution of Welcome Kits and Directories
Club Installation - 2020
Food Distribution to Old age home
Greenery development activities
Covid 19 Awareness campaign
Rotary Club Visakhapatnam South 5th July Installation
Club Meeting at Sardar Nest
Rotary Dist 3020 District Directories Distribution
Vocational Traning Program at Club Premises
Wedding Anniversary Wishes to Our Club Members
Aug'15 Flag Hosting
Vinayaka Chavity Idols Distribution
Club Meeting Adi Tower